రూ.250తో ఖాతా తెరిస్తే మీ పాప భవిష్యత్తుకు 72 లక్షల భరోసా! | Sukanya Samriddhi Yojana
రూ.250తో ఖాతా తెరిస్తే మీ పాప భవిష్యత్తుకు 72 లక్షల భరోసా! | Sukanya Samriddhi Yojana Guide Sukanya Samriddhi Yojana: ఆడపిల్ల భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు అవసరం. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ధి పథకం దేశంలో అత్యంత విశ్వసనీయమైన సేవింగ్ స్కీమ్స్‌లో ఒకటిగా మారింది. బాలికల విద్య మరియు పెళ్లి ఖర్చుల కోసం తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. …