Post Office Franchise business: రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.80వేల ఆదాయం!
రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.80వేల ఆదాయం! | Post Office Franchise business Guide Telugu ప్రస్తుత రోజుల్లో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే భారీ పెట్టుబడి, రిస్క్ భయం వల్ల చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారి కోసం భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది. అదే పోస్టాఫీస్ ఫ్రాంచైజీ (Post Office Franchise business). కేవలం రూ. 5,000 తక్కువ పెట్టుబడితో …