AP Agriculture Power Connections: ఏపీ రైతులకు గుడ్ న్యూస్: 46,113 కొత్త విద్యుత్ కనెక్షన్లకు అనుమతి!
ఏపీ రైతులకు శుభవార్త: 46,113 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్ – పూర్తి వివరాలు ఇవే! | AP Agriculture Power Connections New Sanction News AP Agriculture Power Connections: అమరావతి, మార్చి 04: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నదాతలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాగు పనుల్లో కీలకమైన విద్యుత్ సౌకర్యం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు ఊరటనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుదీర్ఘ …