BRAGCET 2026 Notification: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక్కడ సీటు వస్తే విద్య, హాస్టల్, భోజనం అన్నీ ఉచితం!

BRAGCET 2026 Notification Apply Online

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక్కడ సీటు వస్తే విద్య, హాస్టల్, భోజనం అన్నీ ఉచితం! | BRAGCET 2026 Notification Apply Online ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. BRAGCET 2026 Notification ద్వారా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలతో పాటు, 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీలను (బ్యాక్‌లాగ్) భర్తీ చేయనున్నారు. రూపాయి ఖర్చు …

Read more

WhatsApp