Rahaveer Scheme: ప్రాణాలు కాపాడితే రూ. 25,000 బహుమతి! పూర్తి వివరాలు మీకోసం
ప్రాణాలు కాపాడితే రూ. 25,000 బహుమతి! పూర్తి వివరాలు మీకోసం | Rahaveer Scheme Road Accident Reward Benfits Details Rahaveer Scheme: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడటానికి చాలామంది భయపడుతుంటారు. పోలీస్ కేసులు అవుతాయేమో లేదా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో అన్న ఆందోళన వారిలో ఉంటుంది. ఇలాంటి భయాలను పోగొట్టి, మానవత్వాన్ని చాటుకునేలా చేసేందుకు ప్రభుత్వం ‘రాహవీర్’ (Rahaveer) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని …