పెన్షన్ దారులకు భారీ శుభవార్త.. వారికి నెలకు రూ.5,000.. లబ్దిదారులు వెంటనే ఇలా చెయ్యండి! | Pension Update January 2026
పెన్షన్ దారులకు భారీ శుభవార్త.. వారికి నెలకు రూ.5,000.. లబ్దిదారులు వెంటనే ఇలా చెయ్యండి! | AP NTR Bharosa Pension Update January 2026 Pension Update January 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ల విషయంలో మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో పెన్షన్ దారులకు సంబంధించి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందే లబ్ధిదారులకు ఈ …