Indian Currency History: భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!.. చరిత్రలో ఆసక్తికరమైన 5 నిజాలు!
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!.. చరిత్రలో ఆసక్తికరమైన 5 నిజాలు! | Indian Currency History 10000 Rupee Note Indian Currency History: భారతదేశ కరెన్సీ చరిత్ర అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పాత వెయ్యి, ఐదు వందల నోట్లు. కానీ, మన దేశంలో ఒకప్పుడు రూ. 10,000 నోట్లు కూడా ఉండేవని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నేటి తరం వారు చూడని, కనీసం …