సింగిల్ ఛార్జింగ్‌తో 322 కిలోమీటర్లు వెళ్లే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా కన్నా చీప్, రేంజ్‌లో తోపు! | Komaki XR7 Electric Scooter
సింగిల్ ఛార్జింగ్‌తో 322 కిలోమీటర్లు వెళ్లే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా కన్నా చీప్, రేంజ్‌లో తోపు! | Komaki XR7 Electric Scooter 322 Kms Range Price Details Komaki XR7 Electric Scooter: ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరలు మండిపోతుండటంతో సామాన్యులు సైతం ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరినీ వేధించే ప్రధాన సమస్య ‘రేంజ్’ మరియు ‘ఛార్జింగ్ …