Tecno Spark Go 2: రూ.7,499 ధరలో AI ఫీచర్లతో టెక్నో సంచలనం.. స్పార్క్ గో 2 అదిరిపోయే ఫీచర్లు ఇవే!
రూ.7,499 ధరలో AI ఫీచర్లతో టెక్నో సంచలనం.. స్పార్క్ గో 2 అదిరిపోయే ఫీచర్లు ఇవే! | Tecno Spark Go 2 Launch Price Features స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు అందించే బ్రాండ్‌గా టెక్నో (Tecno) తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సామాన్యులు, విద్యార్థులు మరియు బడ్జెట్ ప్రియుల కోసం టెక్నో సంస్థ తాజాగా Tecno Spark Go 2 ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం …