రైతు భరోసాపై కీలక నిర్ణయం: రైతులకు శుభవార్త.. ₹6000 వచ్చేది అప్పుడే! | Rythu Bharosa Status and Release Date Updates
రైతు భరోసాపై కీలక నిర్ణయం: రైతులకు శుభవార్త.. ₹6000 వచ్చేది అప్పుడే! | Rythu Bharosa Status and Release Date Updates Rythu Bharosa Status: రైతు సోదరులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ఊపందుకుంది. ఇప్పటికే చాలా చోట్ల వరి నాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. రైతు భరోసా (Rythu Bharosa) నిధుల విడుదలపై ప్రభుత్వం తీసుకున్న కొత్త …